తెలుగు పండుగలు - వినాయక చవితి పండుగ

Ganesh Chaturthi widely celebrated in Andhrapradesh, Karnataka,Vinayaka Chavithi Quotes in Telugu Greetings in Telugu,Vinayaka Chavithi Telugu Quotations and Celebrations Maharashtra in India. On this Vinayaka Chavithi Wishes in Telugu and Images, Gajanan Chaturthi 2015 occasion, we have collected Amazing collection of Lord Ganesh Chaturthi Telugu SMS,Vinayaka Chavithi text messages in Telugu,Vinayaka Chavithi greetings in Telugu,Vinayaka Chavithi wishes in Telugu,Vinayaka Chavithi sayings in Telugu and more. You can send it to your parents, Vinayaka Chturdi Greetings for friends wishes in Telugu, Vinayaka Chturdi Greetings for family,Vinayaka Chturdi Greetings for sons,Vinayaka Chturdi Greetings for elatives,Vinayaka Chturdi Greetings for Boss,Vinayaka Chturdi Greetings for neighbors,Vinayaka Chturdi Greetings for client or any one, happy Vinayaka Chavithi Telugupics, happy Vinayaka chavithi Telugu images, happy friendship day Telugucards, happy Vinayaka Chavithi Telugu greetings,Happy Ganesh Chaturthi 2015 Quotes, SMS, Messages,Vinayaka Chturdi Greetings for Facebook Status, Vinayaka Chturdi Stuti,Vinayaka Chturdi Aarti,Vinayaka Chturdi Bhajans,Vinayaka Chturdi Songs,Vinayaka Chturdi Shayari, Vinayaka Chturdi Wishes,Vinayaka Chturdi Sayings,Vinayaka Chturdi Slogans, Facebook Timeline Cover, Vinayaka Chavithi Vrat Vidhan,Vinayaka Chavithi Ujjain, Vinayaka Chavithi HD Wallpaper,Vinayaka Chavithi Greeting Cards, Vinayaka Chavithi Pictures,Vinayaka Chavithi Photos,Vinayaka Chavithi Images, Ganesh Visarjan 2015 Live Streaming,Vinayaka Chavithi Date Time,Vinayaka Chavithi Mantra, Happy Vinayaka Chavithi Quotes,Vinayaka Chavithi Quotations in Telugu.

వినాయక చవితి శుభాకాంక్షలు 

వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి (గణనాయకుడు, గణపతి, గణేశుడు). అన్ని అడ్డంకులు తొలగించు వాడు (విఘ్నేశ్వరుడు), అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయములో శైవములోను, వైష్ణవములోను, అన్ని ప్రాంతములంలో, అన్ని ఆచారములంలో వినాయకుని ప్రార్ధన, పూజ సామాన్యము. తెలుగువారి పండుగలలో వినాయకచవితి ముఖ్యమైన పండుగ. పంచాయతనపూజా విధానం లో వినాయకుని పూజకూడా ఒకటి (వినాయకుడు, శివుడు, శక్తి, విష్ణువు, సూర్యుడు - వీరి పూజా సంప్రదాయాలు పంచాయతన విధానములు). 

ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కనుక పార్వతీ పుత్రుణ్ని వినాయకుడంటారని అమరం చెబుతోంది. సర్వప్రకృతికి మేలు చేకూర్చే గణపతిని పూజచేసే విధానమూ విశిష్టమైందే. వినాయక చవితినుంచి తొమ్మిది రోజులపాటు కొనసాగే వినాయక పూజలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గణపతి తత్వం నేటి పర్యావరణ లక్ష్యానికి దగ్గరగా ఉంటుంది. ప్రకృతికీ, ప్రాణికి మధ్య ఉండాల్సిన సామరస్యాన్ని సూచిస్తుంది.


మహోన్నతమైన హైందవ ధర్మంలో మహర్షులు మూలికల్ని, ఓషధుల్ని పూజాద్రవ్యాలుగా, యాగాది క్రతువుల్లో సమిధలుగా వినియోగించడమనే సంప్రదాయాన్ని ఆరంభించారు.

వినాయకుడు శివపార్వతుల పెద్దకొడుకు (కుమారస్వామి వారి రెండవ కొడుకు). వినాయకుని ఆకారం హిందూమతంలో విశిష్టమైనది. ఏనుగు ముఖము, పెద్ద బొజ్జ, పెద్ద చెవులు, ఒకే దంతము, ఎలుక వాహనము, పొట్టకు పాము కట్టు , నాలుగు చేతులు - ఒక చేత పాశము, మరొకచేత అంకుశం, ఒక చేత ఘంటము లేదా లడ్డూ, మరొక అభయహస్తము - ఇది నమ్మినవారికి సర్వ మంగళ ప్రదము. హిందూ సంప్రదాయము తో పరిచయము లేనివారికి ఆశ్చర్యకరము.

భారతీయులకు గణపతి జీవనాధారమైన ఒక మూలతత్వము . భారతీయ హిందువులు ప్రతి పనికి ముందు గణేష్ ని పూజించి తమ పనులు చేసుకుపోతుంటారు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

[blogger]

సంప్రదింపు ఫారమ్

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *

Blogger ఆధారితం.
Javascript DisablePlease Enable Javascript To See All Widget