తెలుగు రక్షణ వేదిక' ఆధ్వర్యంలో 06-09-2015 తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోగల సెనేట్ హాల్లో జరిగిన 'తెలుగుభాషాదినోత్సవాల వారోత్సవాలలో ' భాగంగా రాష్ట్ర అధికార భాషాసంఘం అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ 'పొట్లూరి హరికృష్ణ' గారి చేతుల మీదుగా యువశ్రీ కి "తెలుగు భాషాశ్రీ పురస్కారం" స్వీకరణ

కామెంట్‌ను పోస్ట్ చేయండి