S.R. Bhallam-Telugu Kavi-ఎస్.ఆర్.భల్లం-Biography.

SR Bhallam-Telugu Kavi-History,Story,Biography.


 
ఎస్.ఆర్.భల్లం
రచనలు
1. గూడు వదిలిన గువ్వలు 2. చిగురుకేక 3. నానీల సమాలోచనం 4. కొల్లేరు 5. వేకువపిట్ట 6. నీటి భూమి 7. జ్ఞానదర్శిని 8. శ్రీ దేవి మహంకాళమ్మవారి పుణ్యచరిత్ర స్థల చరిత్ర 9. ర్యాగింగ్ భూతం 10. భట్ట రాజుల చరిత్ర 
పురస్కారాలు 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉగాదిపురస్కారం తెలుగు భాషా వికాస పురస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం ఢిల్లీ తెలుగు అకాడెమీ వారి పురస్కారం ముంబై ఆంధ్రమహాసభ వారి కవితాపురస్కారం
రంజని కవితా పురస్కారం ఎక్స్రే అవార్డు కిన్నెర ఆర్ట్ థియేటర్స్ పురస్కారం జన్మభూమి విశిష్ట పురస్కారం సమైక్య భారతి సాహితీ సత్కారం బిరుదము కవిసుధానిధి


కామెంట్‌ను పోస్ట్ చేయండి

[blogger]

సంప్రదింపు ఫారమ్

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *

Blogger ఆధారితం.
Javascript DisablePlease Enable Javascript To See All Widget