Vundela Malakondareddy-Telugu Kavi,Telugu Pramukha Kavi,Engineer,Telugu Rachayata-ఉండేల మాలకొండారెడ్డి-Biography.

Vundela Malakondareddy-Telugu Kavi,Telugu Pramukha Kavi,Engineer,Telugu Rachayata-ఉండేల మాలకొండారెడ్డి-Story,History,Biography.

 

ఉండేల మాలకొండారెడ్డి
సంగ్రహం
ఉండేల మాలకొండారెడ్డి ప్రముఖ కవి, ఒక ఇంజనీరు. ఆయన తెలుగు రచయిత, కవిగా ప్రసిద్ధి చెందాడు..అతడు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాదు నకు వ్యవస్థాపకుడు.
జీవిత విశేషాలు
ఈయన 1932 ఆగస్టు 23 న ప్రకాశం జిల్లా లోని ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు. అల్లూరు, నెల్లూరులలో పాఠశాల చదువుముగించి మద్రాసు గిండీ ఇంజనీరింగు కళాశాలలో బి.యి. డిగ్రీ చదివాడు. ఎడిన్బరో యూనివర్శిటీ (బ్రిటన్) నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగులో డాక్టరేట్ సాధించాడు. 1955-57లో పి.డబ్ల్యూ.డి.లో సివిల్ ఇంజనీర్గా పనిచేశాడు. తరువాత నాలుగు సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆతర్వాత ఇరవై సంవత్సరాలు వరంగల్ లోని ప్రాంతీయ ఇంజనీరింగ కళాశాల (ఆర్.ఈ. సి) లో ప్రొఫెసర్గా పనిచేశాడు. 1979 లో చైతన్యభారతి ఇంజనీరింగ్ కళాశాల (సి.బి.ఐ.టి) ను స్థాపించాడు.ఆ కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపాల్గా ఉన్నాడు. ఆ సంస్థకు ఫౌండర్ సెక్రెటరీగా, ఛైర్మన్ (2000-2003) గా, అడ్వైజర్గా సేవలనందించాడు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా 1996-2004ల మధ్య పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్కు కార్యదర్శిగాను, జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజస్ అసోసియేషన్స్కు అధ్యక్షుడిగాను ఉన్నాడు. సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్కు, సుజన మెటల్స్ ప్రాడక్ట్స్ లిమిటెడ్కు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇతడు స్ట్రక్చరల్ ఇంజనీరింగులో ఎన్నో పరిశోధనాపత్రాలు దేశ విదేశ జర్నల్స్లో ప్రచురించాడు. 1986 లో అంతర్జాతీయ వైద్య మహానగర్ మెడిసిటీని స్థాపించాడు. హైదరాబాదులో హోటల్ సిద్ధార్థ, నందనం అపార్ట్మెంట్స్, వరంగల్లో సిద్ధార్థనగర్, చైతన్యపురి వంటివాటిని నిర్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యుడిగా గౌరవించబడ్డాడు. ఎ.పి.సైన్స్ అకాడమీకి ఫెలోసభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాదులో హోటల్ సిద్ధార్థ, నందనం అపార్ట్మెంట్స్, వరంగల్లో సిద్ధార్థనగర్, చైతన్యపురి వంటివాటిని నిర్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యుడిగా గౌరవించబడ్డాడు. ఎ.పి.సైన్స్ అకాడమీకి ఫెలోసభ్యుడిగా ఉన్నాడు. హైదరాబాదులో హోటల్ సిద్ధార్థ, నందనం అపార్ట్మెంట్స్, వరంగల్లో సిద్ధార్థనగర్, చైతన్యపురి వంటివాటిని నిర్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యుడిగా గౌరవించబడ్డాడు. ఎ.పి.సైన్స్ అకాడమీకి ఫెలోసభ్యుడిగా ఉన్నాడు.
సాహిత్యరంగం
ఇతడు చిన్నతనం నుండే కవిత్వం చెప్పనారంభించాడు. ఎన్నో గ్రంథాలను ప్రచురించాడు.
రచనలు
తెలుగు కవితలు
మాలకొండనోట మంచిమాట (శతకం)
దైవానికి మతంలేదు
మానవగీత
నేతాజీ (1946)
వివేకానందుడు (1953)
కాంతి చక్రాలు (1959)
మొగలి రేకులు (1981)
ఒడెసిల రాళ్ళు (1986)
విలపించే ఉత్తరం (1992)
"సత్యం శివం సుందరం" [7] (1996)
ఆంగ్ల కవితలు
Gloating Grass (1988) presented at 10th World Congress of Poets at Bangkok
Special Number (1992) International Poets Academy, Madras
సేవలు
సివిల్ ఇంజనీర్, పి.డబ్ల్యూ.డి, ఆంధ్ర ప్రదేశ్. (1955–57)
లెక్చరర్, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాదు. (1957–61)
ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్, రీజనల్ ఇంజనీర్ంగ్ కాలేజ్, వరంగల్ కు అధిపతి. Warangal (1961–1979)
వ్యవస్థాపక ప్రిన్సిపాల్ ,, సెక్రటరీ, చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదు. (1979–1990)
ఛైర్మన్, చైతన్య భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ. (2000–2003)
ఎక్జిక్యూటివ్ సెక్రటరీ, మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఘనపూర్, మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా (since 2002)
మెంబర్, ఎక్జిక్యూటివ్ కౌన్సిల్, JNT University, Hyderabad (since 1996)
పురస్కారాలు
1991 పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
2003 ఇందిరాగాంధీ నేషనల్ అవార్డ్
2008 సనాతన ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఉత్తమ సిటిజెన్ అవార్డు
ఎక్సెలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు
బాల సరస్వతి - 1951
కవికీర్తి - 1986
మైఖైల్ మధుసూదన్ అవార్డు - 1990
దాశరథి అవార్డు - 1990
Creative Writing Award of Telugu University - 1991
RCC Design Competition Award by Indian Concrete Journal, Bombay - 1954
Best Technical Paper Award of Institution of Engineers, AP -1972
Entrepreneur in Technical Education by ATA USA Award -1998
American Biographical Institute Directory of distinguished Leadership Member-1998
Fellow of AP Science Academy - 2003
Indira Gandhi National Award - 2003
Excellence in Science and Technology Award by ATA USA - 2004
బిరుదులు
1. కవికిరీటి
2. బాలసరస్వతి
3. విద్యాభూషణ్
ఇవి కూడా చదవండి
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ


కామెంట్‌ను పోస్ట్ చేయండి

[blogger]

సంప్రదింపు ఫారమ్

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *

Blogger ఆధారితం.
Javascript DisablePlease Enable Javascript To See All Widget